Mahaa Daily Exclusive

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు నందివనపర్తిలో వైభవంగా పోచమ్మ బోనాలు అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు..!

రంగారెడ్డి జిల్లా మహా: తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా యాచారం మండలం, నందివనపర్తి

చెన్నూరు ఎస్.బి.ఐ-2 బ్యాంకులో బంగారం, డిపాజిట్లు మాయం..!?

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం ఎస్.బి.ఐ. బ్రాంచి- 2 బ్యాంకులో బంగారం, డిపాజిట్లు కలిసి దాదాపు 4 కోట్ల రూపాయలు మాయం..!? అయినట్లు బ్యాంకు ఆడిట్ అధికారులు గురువారం గుర్తించిన

ప్రాణం తీసిన ప‌బ్జీ ఆట‌కు బానిసై విద్యార్ధి ఆత్మహ‌త్య ..!

భైంసా మ‌హా: పజ్జీ గేమ్ కు బానిసగా మారిన విద్యార్థి ఒకరు ప్రాణం తీసుకున్న విషాదకర ఘటన నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని అనందనగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన

పాముకాటు తో బాలుడు మృతి..!

సిర్పూర్ మహా : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లూరు గ్రామానికి చెందిన కొడుప నవదీప్ (11) అనే చిన్నారి పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు బుధవారం రాత్రి

రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించాలి-సీపీయ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహా : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్‌పూర్ బోర్డ్ గ్రామంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అడా ప్రాజెక్టు గేట్లు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ..!

AP: నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా 1,785 సచివాలయాల్లో 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది.

గుండెపోటుతో సీపీఐ ఎమ్మెల్యే వాజూర్ సోమన్ కన్నుమూత…!

కేరళకు చెందిన సీపీఐ సీనియర్ నేత, పీరుముడు ఎమ్మెల్యే వాజూర్ సోమన్ (72) గుండెపోటుతో కన్నుముశారు. ఓ రెవెన్యూ సమావేశంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారని మంత్రి కె. రాజన్ తెలిపారు. ఆయన మృతి

అర్హులైన నేతన్నలకు ముద్ర రుణాలు: మంత్రి సవిత

AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత, జౌళి శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ అధికారులు అర్హులైన నేతన్నలకు సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని ఆదేశించారు. చేనేత

వైసీపీ నేత అంబటి మురళిని విచారించిన పోలీసులు..!

AP: అమరావతిపై అసత్య ప్రచారం చేసిన కేసులో పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నరపాటు ఆయన్ను పోలీసులు విచారించారు. మొత్తం 8

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సుల్తానా..!

భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు  ప్రకటించారు. కాగా 37 ఏళ్ల సుల్తానా 2008లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం