Mahaa Daily Exclusive

సమస్యలపై ఎంజీఆర్ సమరం……

    ఖైరతాబాద్, మహా   ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్, బాలిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ‘సమస్యలపై సమరం’ పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉత్సాహంగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ