Mahaa Daily Exclusive

  నేడు విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం…!

Share

: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జి.హరివెంకట కుమారిపై శనివారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన ఉ.11 గంటలకు కౌన్సిల్ సమావేశం కానుంది. విశాఖ మున్సిపల్‌లో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉండగా.. కూటమి బలం 74 ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని కూటమి నేతలు అంటున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.