మైనర్ మినరల్ పాలసీ 2025ని ఏపీ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మైనర్ ఖనిజాల ద్వారా అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దీనిని ప్రారంభించింది. అయితే 2022 మార్చి వరకు ఉన్న వాటిని లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఉత్తర్వులు జారీ చేసే నాటికి సదరు భూమి లీజు మంజూరుకు అర్హమైనదిగా ఉండాలని వెల్లడించింది. యాన్యువల్ డెడ్ రెంట్ మూడు నెలల్లో చెల్లించాలని మార్గదర్శకాలను విడుదల చేసింది.
Post Views: 33








