జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో భూభారతి –2025 చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద రైతుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు. భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికే వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
Post Views: 41








