భారత్, పాక్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు బీపీ ఎక్కువ కావడంతో ఆసుప్రతి పాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ పాక్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Post Views: 126








