Mahaa Daily Exclusive

  రాజధానికి రెండో విడత భూసేకరణ తప్పనిసరి: చంద్రబాబు

Share

రాజధాని రైతులతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజధాని అభివృద్ధికి రెండోవిడత భూసేకరణ తప్పనిసరి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తేనే.. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుంది. లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుంది’ అని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తామని రైతులు చెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా పార్లమెంటులో చట్టం చేయాలని రైతులు కోరగా.. చంద్రబాబు ఒప్పుకున్నారు.