వరంగల్ మహా;
బల్దియాలోని కౌన్సిల్ హాల్ పనులను వేగవంతం గా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి కొనసాగుతున్న కౌన్సిల్ నిర్మిత పనుల పురోగతిని ఇరువురు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ లు రవికుమార్, మాధవి లత, డి ఈ రాజ్ కుమార్, కార్తీక్ రెడ్డి, ఏ ఈ లు రాగి శ్రీకాంత్, నరేష్, తదితరులు, పాల్గొన్నారు.
Post Views: 41








