Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు: మైనంపల్లి

Share

TG: కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. కోవర్టులు దొరికన రోజు వాళ్ళని బట్టలు ఇప్పి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. కొంత మంది డబ్బులకు అమ్ముడు పోయి పార్టీని డామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అన్నారు. కాగా గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీని ఉద్దేశించి మైనంపల్లి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.