Mahaa Daily Exclusive

  ఎంఇఓ కు శుభాకాంక్షలు తెలిపిన వడుప్స వరంగల్ జోన్ కమిటీ ..!

Share

వరంగల్ మహా;

వడుప్స వరంగల్ జోన్ అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ మండల నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎం మురళిని గురువారం వారి కార్యాలయంలో కమిటీ సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వడుప్స (ట్రస్మా) జిల్లా గౌరవ అధ్యక్షులు ఆడెపు. శ్యామ్, జిల్లా కోశాధికారి ఠాగూర్ జ్ఞానేశ్వర్ సింగ్, ట్రస్మా జిల్లా సలహాదారులు కొడెం శ్రీధర్, పొన్నోజు చక్రపాణి, జిల్లా ప్రతినిధులు ఆడెపు. వెంకటేశ్వరులు,మడిపెల్లి రాజు, ఖిలా వరంగల్ జోన్ అధ్యక్షుడు ముక్కెర. రవీందర్, వడుప్స వరంగల్ జోన్ కోశాధికారి కూరపాటి మోహన్, జోన్ సలహాదారులు కొడిమెల.రవి, వడుప్స జోన్ ప్రతినిధులు నందాల.చందర్ బాబు, వి.విశ్వనాఢ్, జి.ప్రవీణ్ కుమార్,డి.నర్సింహా స్వామి, కూచన విశ్వేశ్వర్, కూచన శ్రీనివాస్, తదితర కరెస్పాండెంట్స్ పాల్గొన్నారు.

Latest