వరంగల్ మహా;
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వంచనగిరిలోని కోట గండి మైసమ్మ తల్లిని, కొండగిరి సాయినాధుని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొండా మురళి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆయన కోరుకున్నట్టు తెలిపారు.
Post Views: 116








