కలెక్టర్ ను కలిసిన ఇంటెలిజెన్స్ అధికారులు…!

ఖమ్మం, మహా. ప్రాంతీయ ఇంటెలిజెన్స్ అధికారి (ఉమ్మడి ఖమ్మం జిల్లా) రామోజీ రమేష్ శుక్రవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్
పారదర్శకంగా లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు…… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం, మహా. పారదర్శకంగా లబ్దిదారులకు కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయింపు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ…!

వైరా, మహా. వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో 40 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
ఎరువులు అక్రమ మార్గంలో విక్రయిస్తే కఠిన చర్యలు..!

సత్తుపల్లి, జూలై 11: మహా. తొలకరి చినుకులు పడుతున్న వేళ రైతులు వ్యవసాయానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పుడు పంట పొలాల జవసత్వాలకు సహకరించే ఎరువుల ప్రాముఖ్యత అధికం. ఇటువంటి సమయంలో రైతులను ఆందోళనకు గురిచేసి
బీసీలకు చారిత్రాత్మక 42% రిజర్వేషన్ బీసీ హక్కులకు గౌరవం తెలిపిన ప్రభుత్వం. రిజర్వేషన్ల అమలుపై సంబరాల్లో ఖమ్మం కాంగ్రెస్…!

ఖమ్మం, మహా. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ ప్రాంగణం ఉత్సాహవంతంగా మారింది.
మూడు బంగారు పతకాలు సాధించిన గారపాటి సూర్య – మాజీ ఎంపీ నామ అభినందనలు..!

ఖమ్మం అర్బన్, మహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్, మాజీ దిశా కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ (సూర్య) విద్యారంగంలో అరుదైన ఘనత సాధించారు.
నానో యూరియా ప్రయోజనాలపై అవగాహన. మండలంలో సహాయ వ్యవసాయ సంచాలకుడి పర్యటన…!

చింతకాని, జూలై 11: శుక్రవారం రోజు మధిర సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎస్. విజయ్ చంద్ర గారు చింతకాని మండలంలోని నాగులవంచ, మత్కేపల్లి గ్రామాల్లో పర్యటించారు. మత్కేపల్లిలో నానో యూరియా క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.
అధిక జనాభా గురించి అవగాహన..!

మహా భద్రాచలం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మారుతి పారామెడికల్ కాలేజ్ నందు లయన్స్ క్లబ్ అఫ్ భద్రాచలం అధ్యక్షురాలు కమల రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్
ప్రకృతిని పరిరక్షించు .. జీవాన్ని సంరక్షించు. వనమహోత్సవంలో విద్యార్థుల ఉత్సాహం…!

ఖమ్మం సిటీ , మహా. పర్యావరణ పరిరక్షణకు భాగంగా ఖమ్మం నగరంలోని కవిరాజునగర్ నారాయణ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హార్టికల్చర్ ఆఫీసర్ బెల్లం రాధిక, 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి
కరకట్ట మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ పార్టీ ..!

మహా భద్రాచలం గోదావరి నదికి వరద పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి మాట్లాడుతూ. కొత్త
