AP: మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. గురువారం విజయవాడలో జరిగిన గ్రీన్ ఆంధ్రా సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. IGBC సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలు ప్రకటించారు. అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో 20 శాతం రాయితీతో పాటు డెవలప్‌మెంట్ చార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Post Views: 87







