AP: వైఎస్ సునీత తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలిపోటుతో పడి ఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేసారని ఆరోపించారు. రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తే.. నాన్న హత్య గుర్తొస్తుందని చెప్పారు. నాన్న హత్య అనంతరం కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేసారని తనని సంతకం పెట్టామన్నారని ఆమె తెలిపారు.
Post Views: 86







