AP: ఆగస్టు 15-31 వరకు తొలి విడతగా రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం పాస్‌బుక్స్‌పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. విడతల వారీగా 20 లక్షల మందికిపైగా ఈ కొత్త పాస్ బుక్స్ అందించనున్నారు.
Post Views: 86







