Mahaa Daily Exclusive

  పులివెందులలో టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అనిత..!

Share

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో TDP గెలుస్తుందని హోంమంత్రి అనిత ధీమా వ్యక్తం చేశారు. ‘ఎవరికి వారే గెలుస్తారనే పోటీలో దిగుతారు. పులివెందుల బిడ్డ.. జగన్ అడ్డా అనుకునే వారు 10 వేల ఓట్లకే ఎందుకు భయపడాలి. పులివెందులలో 95 శాతం ఏకగ్రీవమయ్యేవి. గత రెండు పర్యాయాలు నామినేషన్లు పడిన దాఖలాలు లేవు. కానీ ఈ 14 నెలల్లో 11 నామినేషన్లు పడ్డాయంటే అక్కడి ప్రజలు రాచరికం వదిలి ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదిస్తున్నారు’ అని అనిత చెప్పారు.

Latest