Mahaa Daily Exclusive

  మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

Share

గుండాల ఆగస్టు 15: మండల కేంద్రంతో పాటు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఇమ్మానుయేల్ భారత జెండా ఎగరవేయగ, పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ భాస్కరరావు,జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలలో త్రివర్ణ ప్రతాకాన్ని ఎగరవేసి సంబరాలను నిర్వహించారు