- కోకాపేట శారద పీఠానికి భూమి కేటాయింపు!
- భూమి కేటాయిస్తున్నట్లు ఎమ్మార్వో వెల్లడి
రాజేంద్రనగర్ మహా: కోకాపేట్ సమీపంలో నియో పోలీస్ దగ్గర విశాఖ శారదా పీఠం స్థలాన్ని తీసుకున్న ప్రభుత్వం. దానికి బదులుగా శంషాబాద్ జోన్ పరిధిలో హెచ్ఎండిఏ చెందిన రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, ఎమ్మార్వో రవింధర్ దత్తు విలేకర్ల సమావేశంలో తెలిపారు.
Post Views: 45








