రంగారెడ్డి జిల్లా మహా:
నార్సింగిలో మూసీ నదిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను, నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఓ బిల్డర్ కు సంబంధించిన అక్రమ నిర్మాణాన్ని, హైడ్రా బుల్డోజర్లు కూల్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆమె ప్రకటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, పలువురు జాగృతి నాయకులతో కలిపి ఆమెను, పోలీసులు అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Post Views: 12








