మహా
ఒమన్ ఎయిర్‌వేస్ విమానం మంగళవారం హైదరాబాద్ వచ్చింది. మస్కట్ నుంచి శంషాబాద్ విమానం చేరుకోగా, ఇందుకలో 40మంది సురక్షితంగా వచ్చారు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. ఒమన్ ఎయిర్‌వేస్ విమానాలు మాత్రమే నడుస్తున్నాయి.
Post Views: 2








