Mahaa Daily Exclusive

  8మంది దేశాధినేతలకు మోదీ ఫోన్..

Share

ఢిల్లీ, మహా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 మంది దేశాధినేతలకు ఫోన్లు చేశారు. గడిచిన 48 గంటల్లో 8మంది దేశాదినేతలకు మోదీ ఫోన్ చేసినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జోర్ధాన్‌ , బహ్రెయిన్, ఒమన్,కువైట్, ఖతార్, దేశాధినేతలకు మోదీ ఫోన్ చేశారు. యుద్దం నేపథ్యంలో ఫోన్‌లో భారత ప్రధాని మోదీ మాట్లాడి ఆ దేశాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. అవసరమైన సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Latest