ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కేసీఆర్ గారు అజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.వారితో పువ్వాడ నయన్ రాజ్ కూడా ఉన్నారు.
Post Views: 7








