వధువరులను ఆశీర్వదించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరం శ్రీనివాసరావు
కారేపల్లి, మహా : టీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అనుచరుడు కారేపల్లి మండలం మాణిక్యారంకు చెందిన దారావత్ వికాస్ ` వివాహ వేడుక శనివారం జరిగింది. ఈ వేడుకకు కారేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు హాజరై నూతన వధు వరులను ఆశీర్వదించారు. ఆశీర్వదించిన వారిలో బెల్ కంపెనీ మేనేజర్ గుగులోత్ రవి,కారేపల్లి ప్రెస్ క్లబ్ కోశాధికారి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు వార్త వెంకటేశ్వర్లు, అనంతారపు వెంకటాచారి, తేళ్ల శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ నాగేశ్వరరావు, జంగ నరేష్, బీ.అశోక్, జీ.శివ, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 369








