- అమైటి ఇండియా షో రూమ్ ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే
- ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగం వైరా ఎమ్మెల్యే
కారేపల్లి, మహా:,ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా వస్తువుల ధరలు ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య పరిరక్షణ అమైటి ఇండియా వస్తువులు ఎంతో ఉపయోగపడతాయని వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. మండల కేంద్రమైన కారేపల్లి లో ఆమెటి ఇండియా ఫ్రాంచెస్ నిర్వాహకులు హనుమకొండ రమేష్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ హనుమకొండ కాంప్లెక్స్ లో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీ వేద ఆర్యన్ ఇవి సోలార్ అండ్ జనరల్ స్టోర్స్ ను వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రాంచెజ్ వస్తువులు ప్రజల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి అనేది నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను గుర్తించడంతోపాటు ఆరోగ్య పరిరక్షణకై అమెటి ఇండియా చేస్తున్న కృషిని కొనియాడారు. నిత్య జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేలా స్టోర్ను ప్రారంభించడం అభినందనీయం అన్నారు. . ఈ కార్యక్రమంలో సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు. రిటైర్డ్ ఉద్యోగి బానోత్ సుందర్ లాల్. బానోతు రామ్మూర్తి నాయక్ .తిరువెంగళయ్య. అభిరామ్. బంటు ఐలయ్య .వి నరేష్. శేఖర్ .ప్రముఖ న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు.రావూరి శ్రీనివాసరావు .ఉన్నం వీరేందర్ .తోటకూరి శ్రీనివాసరావు. కారేపల్లి ఎస్సై బైరు గోపి .కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.








