*తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న 51 కమ్యూనిటీలను డీనోటిఫైడ్, నొమాడిక్, సేమి-నొమాడిక్ కమ్యూనిటీలుగా (నేరజాతుల జాబితా నుంచి తొలగించబడిన, సంచార మరియు అర్ధ-సంచార వర్గాలు) గుర్తిస్తూ, డీనోటిఫైడ్ ట్రైబ్ సర్టిఫికెట్ (డిఎన్టీ) ఇవ్వవలసిందిగా తెలంగాణ బీసీ కమిషన్ చేసిన సిఫార్సు కు ఇటీవల కేబినెట్ ఆమోదం*
ఈ డీఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆర్డీఓ లకు అధికారం ఇవ్వవలసిందిగా సిఫార్సు
ఎంబిసి ఫైనాన్స్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెన్సీ గా నియమించి ఎస్.ఈ.ఈ.డి స్కీం అమలు చేయడానికి సిఫార్సు
సదరు సిఫార్సులను కేబినెట్లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
బీసీ కమిషన్ చేసిన సిఫార్సులకు ఆమోదం
నేరజాతుల జాబితా నుంచి తొలగించబడిన, సంచార మరియు అర్ధ-సంచార వర్గాలు
Post Views: 4








