Mahaa Daily Exclusive

  ప్రధాని పిలుపు ఇవ్వగానే అమలు చేసే పనిని మొదలుపెట్టిన యోగి సర్కార్..

Share

వావ్‌.. ప్రధాని పిలుపు ఇవ్వగానే అమలు చేసే పనిని మొదలుపెట్టిన యోగి సర్కార్

మంత్రుల కాన్వాయ్‌లో 50% వాహనాలను తగ్గించాలి.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారంలో ఒక రోజైనా ప్రజా రవాణాలో ప్రయాణించాలి.

ప్రభుత్వ సమావేశాలు, సెమినార్లు, కాన్ఫరెన్సులు ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.

ప్రజలు వారంలో ఒక రోజు ‘నో వెహికల్ డే’ పాటించాలని పిలుపు ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్