ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన మంత్రులు జూపల్లి కృష్ణారావు,అజారుద్దీన్ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , టీఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఫహిం ఖురేషి , టీజీఎంఎఫ్ సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ శనివారం పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. వారికి కంది శ్రీనివాస రెడ్డి పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు.
Post Views: 2








