శశాంక రాహుల్ ల రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి గారు
చిలుకూరి లక్ష్మీ గార్డెన్ లో జరిగిన శశాంక రాహుల్ ల రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జీ కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు జాంటి డేరా కృష్ణారెడ్డి MA కయ్యుమ్ కొండా గంగాధర్ భూమారెడ్డి అర్బజ్ సాహెబ్ రావు విట్టల్ రెడ్డి అశోక్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Post Views: 6








