Mahaa Daily Exclusive

  బ్లూ ఇండియా పార్టీ ఫౌండర్ లింగన్న ఆత్మీయ పర్యటన..!

Share

కారేపల్లి,మహా:విజయదశమి పండుగ సందర్భంగా బ్లూ ఇండియా పార్టీ ఫౌండర్, జాతీయ వైస్ ప్రెసిడెంట్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి, డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జ్ బానోత్ లింగన్న ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.సింగరేణి మండలం భాగ్యనగర్ తండా, సామ్య తండాకు చెందిన వాంకుడోత్ నరేష్, మహేష్ కుటుంబ సభ్యులను ఆయన కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఉపేందర్, హరి కుమార్, రవికుమార్, నరేష్, బాలు, శేఖర్, బోడా శివ తదితరులు పాల్గొన్నారు .