Mahaa Daily Exclusive

  గడ్డం కృష్ణమూర్తికి జీవన సాఫల్యపురస్కారం…

Share

  • గడ్డం కృష్ణమూర్తికి జీవన సాఫల్యపురస్కారం
  • శ్రుతిలయ ఫౌండేషన్, సీల్ వెల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

హైదరాబాద్, మహా
ఎఎన్ఎన్, మహాపత్రికల అసోసియేట్ ఎడిటర్ గడ్డం కృష్ణమూర్తికి భాషా సాంస్కృతిక శాఖ శ్రుతిలయ ఫౌండేషన్, సీల్ వెల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో అక్కినేని సీల్ వెల్ శ్రుతిలయ మీడియా జీవన సాఫల్యపురస్కారం లభించింది. రవీంద్రభారతిలో మాజీ ఆర్ టీఐ కమిషనర్ విజయబాబు, మాజీ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాలు ముఖ్య అతిధులుగా హాజరుకాగా, ఘనంగా సత్కరించి పురస్కారం అందజేశారు. అక్కినేని మీడియా పురస్కారం అందుకోవడంపై కృష్ణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
……..