Mahaa Daily Exclusive

  సమూహ యువసాహిత్యోత్సవం సక్సెస్…

Share

 

హైదరాబాద్ సిటీ, మహా

సమూహ యువసాహిత్యోత్సవం రెండో ఎడిషన్ విజయవంతమైంది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సదస్సులో చర్చా కార్యక్రమాలు. పుస్తకావిష్కరణలు, వివిధ అంశాలపై వక్తలు ప్రసంగించారు. అడ్డంకులను అధిగమించి, గళాలను ఏకం చేసే అద్భుత శక్తి అక్షరాలకు ఉందని ఈ సందర్భంగా చాటారు. నేటి సమాజంలో జర్నలిజం పాత్ర, సెక్యులర్ సాహిత్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై సమావేశంలో చర్చ జరిగింది. ఆలోచింపజేసే రీతిలో సమూహ ప్రయత్నం రెండోసారి కూడా విజయవంతమైంది.

…..