ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప జిల్లా వేములలో సాగునీటి ఎన్నికల నామినేషన్ పై వైసీపీ, టీడీపీ మధ్య వివాదం వైసీపీ కార్యకర్తలు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారు అని అవినాష్ రెడ్డి ఆరోపణ వేముల పోలీస్ స్టేషన్ వద్ద అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి పులివెందులకు తరలింపు పోలీసు వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Post Views: 43








