Mahaa Daily Exclusive

  నేడు తణుకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం…!

Share

కూటమి పార్టీల తణుకు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం సోమవారం మధ్యాహ్నం. 3. 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు జాతీయ రహదారి అనుకుని కమ్మ కళ్యాణ మండపంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.