Mahaa Daily Exclusive

  భీమవరంలో సంక్రాంతికి వస్తున్నా మూవీ టీం సందడి…!

Share

భీమవరం ఎస్ ఆర్ కె కళాశాల నందు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ సంబరం వేడుక ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హీరో వెంకటేష్ , హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాల నటుడు రేవంత్(బుల్లిరాజు) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు.