సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తీర్థ మహోత్సవాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులకు సూచించారు. ఆలయం వద్ద జరుగుతున్న ఉత్సవాల పనులపై ఆదివారం ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్, ఆర్&బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. అంతర్వేది ఉత్సవ కమిటీ ఛైర్మన్ దిరిసాల బాలాజీ, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Post Views: 47







