సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర రెండవ మహాసభలు జరుగనున్నట్టు అధ్యక్షుడు షేక్ యాకుబ్ షావలి తెలిపారు. మహాసభల ప్రచారం కోసం ఇల్లందు సింగరేణి, జేకే సివిల్ ఆఫీస్ కాంట్రాక్టు కార్మికుల మాస్టర్ అడ్డా వద్ద గురువారం సమావేశం జరిగింది. మహాసభలను జయప్రదం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
Post Views: 125







