మహిళల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత: కిషన్‌రెడ్డి

మహిళల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గనులతోపాటు అనేక రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. పురాణాల్లోనూ మహిళలకు ప్రత్యేక స్థానముందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం బేటీ
BRS, BJP కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రయత్నించాయి: పొన్నం

కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల MLC ఎన్నికల్లో బీజేపీ గెలుపు రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ అవగాహనలేమికి నిదర్శనంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దమ్ముంటే బీజేపీ నేతలు కేంద్రం
మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలి: మంత్రి సీతక్క

మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని.. అంతరిక్షంలోనే కాదు భూగర్భంలో కూడా మహిళలు పనిచేయగలరని మంత్రి సీతక్క అన్నారు. HYD-బేగంపేట వివంతా హోటల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మైనింగ్ లో మహిళల
సూచనలొస్తే బడ్జెట్‌లో సవరణ చేస్తాం: నిర్మలా సీతారామన్

దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, వ్యాపార సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని కేంద్ర బడ్జెట్‌లో మార్పులు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీలోని విశాఖలో ఆమె మాట్లాడుతూ.. ‘ఏటా
కాంగ్రెస్‌ను ఓడించేందుకు BRS, BJP కలిసి పనిచేశాయి: శ్రీధర్‌బాబు

కాంగ్రెస్‌ను ఓడించడానికి BRS.. బీజేపీతో కలిసిందని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. ‘BRS, BJP కలవడమనేదే వాళ్ల పార్టీ పతనానికి మొదటి అడుగు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిందా? బీజేపీతో ఉన్న ఫెవికల్
కవితకు అహంకారం ఇంకా తగ్గలేదు: రాకేష్ రెడ్డి

MLC కవితపై బీజేపీ MLA పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. కవితకు ఇంకా దొరల అహంకారం తగ్గలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. తరచూ బీజేపీ పార్టీ, ఎన్నికల
తెలంగాణలో ఒంటిపూట బడులు ఈనెల 15వ తేదీ నుంచి అమలు…!

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి అన్ని
సీఎం రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ భేటీ శ్రీపాల్ రెడ్డి కి సీఎం అభినందనలు …!

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైన పింగిలి శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి
మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 7,
మన మిత్ర కోసం 9552300009కు సందేశం పంపండి: లోకేశ్

ఏపీ డిజిటల్ గవర్నెన్స్‌పై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించామని గుర్తుచేశారు. 200 సేవలు అందించే అద్భుత మైలురాయి సాధించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్