కాంగ్రెస్‌ను ఓడించడానికి BRS.. బీజేపీతో కలిసిందని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. ‘BRS, BJP కలవడమనేదే వాళ్ల పార్టీ పతనానికి మొదటి అడుగు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిందా? బీజేపీతో ఉన్న ఫెవికల్ బంధాన్ని బలపర్చుకోడానికే MLC ఎన్నికల్లో BRS శ్రమించింది. ఆఖరి మూడు, నాలుగు రోజుల్లో రెండు పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అనుకుంటున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.
Post Views: 97








