మహిళల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గనులతోపాటు అనేక రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. పురాణాల్లోనూ మహిళలకు ప్రత్యేక స్థానముందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం బేటీ బచావో- బేటీ పడావో వంటి పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మైనస్ డిగ్రీల చలిలోనూ సరిహద్దుల్లో మహిళలు దేశసేవ చేస్తున్నారని కొనియాడారు.
Post Views: 171








