కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల MLC ఎన్నికల్లో బీజేపీ గెలుపు రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ అవగాహనలేమికి నిదర్శనంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దమ్ముంటే బీజేపీ నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులు పనులు తీసుకురావాలన్నారు. రామగుండం-హైదరాబాద్ 8 లైన్ రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. BRS, BJP కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రయత్నించాయని ఆరోపించారు.
Post Views: 166








