తమ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బీఆర్ఎస్ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య, మాజీ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఆశీర్వాదం తీసుకున్నారు.
వారికి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 200







