మున్సిపాలిటీల్లో తాగునీరు, శానిటేషన్ వ్యవస్థపై మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం ప్రతిరోజు ఉ. 6 గంటల నుంచి మున్సిపాలిటీల్లో పర్యటించాలని ఆదేశించారు. నిత్యం మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే, పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.
Post Views: 22