చంద్రబాబు నాయుడు నిత్య విద్యార్థి అని ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఆయన పాటించే సమయపాలనతో కొందరికి ఇబ్బంది కలిగినా.. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్లో మేలు జరుగుతుందన్నారు. ఆయన ఆదర్శ రాజకీయవేత్త అని కొనియాడారు. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా రెండు పుస్తకాలను ఉపసభాపతి, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు.
Post Views: 116








