Mahaa Daily Exclusive

  చంద్రబాబును గొప్ప రాజకీయ నాయకుడు అంటే ఒప్పుకోను: నాగబాబు

Share

“చంద్రబాబు గొప్ప రాజకీయ నాయకుడు అంటే ఒప్పుకోను. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. నారావారిపల్లె నుండి ఒక సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి 28 ఏళ్లకే శాసన సభ్యునిగా ఎన్నికై, 30 ఏళ్లకు మంత్రిగా మెప్పించి, ప్రజా జీవితానికే తన జీవితాన్ని అంకితమిచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి 75 వ జన్మదిన శుభాకాంక్షలు. దూరదృష్టి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం” అని MLC నాగబాబు ట్వీట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.