వరంగల్ మహా;
చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ శ్రీ భద్రకాళీ దేవస్థానానికి ధర్మకర్తగా ఇటీవల ప్రభుత్వం నియమించిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వరంగల్ అధ్యక్షుడు టీ వీరన్న ను వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఆయన ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులలో సేవాభావం కలిగి సంఘంలో మంచి పేరున్న వీరన్న ను నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ అధ్యక్షురాలు కావ్య, శ్రీరాం శైలజ, రవ్వ, గీత, తో పాటు ఆర్యవైశ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 76








