Mahaa Daily Exclusive

  మాటిచ్చాడు.. నెరవేర్చాడు….!

Share

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ సంఘం నాయకులు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇచ్చిన మాట ప్రకారం శరవేగంగా నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్. కృష్ణయ్య, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘం నాయకులు.

Latest