Mahaa Daily Exclusive

  స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు, పవన్‌కు అడిగే బాధ్యత లేదా?: బొత్స

Share

AP: స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం తమ వైఖరిని చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారని, ఇప్పుడు 32 విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌ గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీని అడిగే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.

Latest