AP: ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.325 కోట్లు పెండింగ్ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రి లోకేశ్ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేశారు. త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ కానుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాలకు డబ్బులు జమ చేయగా.. కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించి తాజాగా నిధులు విడుదల చేశారు.
Post Views: 49






