AP: జనసేన అధినేత సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేనతో సేనాని’ సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. అలాగే సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు ఫైనల్ చేశారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మూడు రోజులు ( 28 – 30 వరకు) జరిగే సమావేశాలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నిండుతుందని అన్నారు.
Post Views: 39






