Mahaa Daily Exclusive

  జనసేనలోకి వైసీపీ కీలక నేత ధర్మాన ప్రసాదరావు?

Share

AP: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన వైపు చూస్తున్నారని టాక్. తన కుమారుడిని ఆ పార్టీలోకి పంపించి తాను రాజకీయంగా విరమణ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. లేదంటే తాను కూడా జనసేనలో చేరి కుమారుడికి అండగా ఉండాలని చూస్తున్నారని ప్రచారం. ఈ నేపథ్యంలో ధర్మాన వైసీపీ కార్యక్రమాల మీద పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. మరి ఆయనపై వస్తున్న వార్తలపై ధర్మాన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Latest